Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హెచ్ సీఏలో అక్రమాలపై హైకోర్టులో పిల్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అక్రమాలపై విచారణ జరపాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. కొనుగోళ్ళు, నిధుల దుర్వినియోగం వంటి వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్ తన పిల్ లో కోరారు.

More Telugu News